శ్రీ లక్ష్మీనరసింహస్వామి రతోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి


జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ విచ్చేసి స్వామివారిని వేడుకుంటూ ప్రజలందరూ చల్లగా చూడాలని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు,ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు,వివిధ గ్రామాల ఎంపీటీసీలు, భక్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version