వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో సంవత్సరం నుండి గృహాల వారితో వ్యాపార సముదాయాలు హొటల్స్ వారితో మున్సిపల్ అధికారులు చెత్త పన్ను వసూలు చేస్తున్నారని అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సీపీఐ నాయకులు గోపాలకృష్ణ బొడ్డు పల్లి సతీశ్ శివ రమేష్ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం ఇంటి పన్ను షాపుల పన్ను కట్టే దానిలో అన్ని కలుపుకొని మున్సిపాలిటికి ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని వారు పేర్కొన్నారు గద్వాల్ మున్సిపాలిటీలో చెత్త పన్ను వసూల్ ఎత్తివేసారని వనపర్తి లోచెత్త పన్ను వసూలు చేయరాదని డిమాండ్ చేశారు
వనపర్తిలో చెత్త పన్ను వసూలు చేయరాదు
