మైనారిటీ గురుకుల పాఠశాల దగ్గర పేరుకపోయిన చెత్త

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో పాత మున్సిపాలిటీ వెనుక మైనార్టీ గురుకుల పాఠశాల రహదారిలో చెత్త విపరీతంగా పేరుకుపోయిందని ఇందువల్ల మైనార్టీ గురుకుల విద్యార్థులు ఆస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏమి ఏ ఖాదర్ పా షా ఆందోళన వ్యక్తం చేశారు మున్సిప ల్

అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులు అస్వస్థకు గురి కాకుండా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ విచారణ జరపాలని ఖాదర్ కోరారు . లేనిచో మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ గార్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version