వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పట్టణ అవొప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు జిల్లా.కార్యదర్శి ఉపాధ్యాయులు ఎల్ శ్రీనివాసులు ను శ్రీ గణేష్ వాకింగ్ టీం అధ్యక్షులు గోనూరు వెంకటయ్య సభ్యులు మారం బాలేశ్వరయ్య శెట్టి నూకల విశ్వనాథం గోకారం రాజు చందు చందాపురం సురేష్ రాజపేట సుదర్శన్ రెడ్డి లారీ ధర్మరేడ్డి వాకింగ్ టీం సభ్యులు తదితరులు ఉన్నారు
అవోపా అధ్యక్షుడిని సన్మానం చేసిన గణేష్ వాకింగ్ టీం
