వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జన్మదినం సందర్భంగా గణేష్ వాకింగ్ టీం అధ్యక్షులు గోనూరు వెంకటయ్య ఆధ్వర్యంలో పూలబొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎల్ ఎన్ రమేష్ పూరి బాలరాజ్ మారం బాలేశ్వరయ్య శెట్టి అవొప నాయకుడు సంబు వెంకటేశ్వర్లు శ్రీనివాస క్లాత్ స్టోర్ యజమాని లలిశెట్టి పాండు తాడి పర్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే మెగా రెడ్డి జన్మదినం సందర్భంగా శాలువతో సన్మానం చేసిన గణేష్ వాకింగ్ టీం
