మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గండ్ర హరీష్ రెడ్డి

ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గండ్ర హరీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపినరు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సింధు కౌన్సిలర్స్,భూపాలపల్లి పట్టణ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *