కెసిఆర్ మహా సభ కు తరలి వెళ్లిన గణపురం బి ఆర్ ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం నుండి భూపాలపల్లి నియోజకవర్గ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహా ఆశీర్వాద సభకు తరలి వెళుతున్న గణపురం బి ఆర్ఎస్ నాయకులు గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో తరలి వెళుతున్నరూ ఉప సర్పంచ్ పోతార్ల అశోక్ యాదవ్ మండల బి ఆర్ఎస్ బోయిని సాంబయ్య ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రం తిరుపతి గౌడ్ మండల నాయకులు కట్ల శంకర్ మోటాపోతుల చందర్ గౌడ్ ముప్పిడి శంకర్ దూడపాక శ్రీనివాస్ గాజర్ల చింటూ ఎస్కే హఫీజ్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు వెళ్లారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version