జైపూర్, నేటి ధాత్రి:
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షి నీ పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ,చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చిన్న వయసులోనే పార్లమెంటులో అడుగు పెడుతున్నందుకు గడ్డం వంశీకృష్ణని దీపాదాస్ మున్షీ అభినందించారు.