మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బండి మురళి ఇటీవల మరణించగా తన చిన్ననాటి మిత్రులైన 2010 2011 టెన్త్ మిత్రులు వారి కుటుంబానికి 18500 ఆర్థిక సహాయం అందించడం జరిగింది, మిత్రుడు కోల్పోయిన కుటుంబానికి తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో మిత్రులు గుండా సురేష్ మొలుగూరి రాకేష్ మైదం శ్రీకాంత్ గడ్డం వెంకటేష్ ఇనుగోల సాయికుమార్ తంగళ్ళపల్లి రాజకుమార్ ఆరేపల్లి గణేష్ శ్రీపతి రమణ ఎండి నయీమ్ పాషా ఎండి అక్బర్ మూర్తనపల్లి రాజు జంగాపల్లి రాకేష్ లకు రాజు చిలుముల కృష్ణ జన్నె అశోక్ దుగ్యాల సందీప్ సరిగోమ్ముల మహేష్ బుల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version