ఉచిత మేగా వైద్య శిబిరం

నేటి దాత్రి న్యూస్

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియెజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామం లో మెడిసిటి హాస్పిటల్ ను గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్య ఐలయ్య అద్వర్యం లో ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరం లో బీపీ షు గర్ పరీక్షలు కంటి పరీక్షలు తో చెవి ముక్కు గొంతు వరి బీజము గడ్డలు కనతలు థైరాఐడ్ గడ్డలు గర్భసం బందించిన సమస్యలు కుటుంబ నియత్రణ ఆపరేషన్లు చర్మ సమస్యలు మెకాళ నొప్పులు నడుము నొప్పులు ఊపిరితిత్తులు సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమములో గ్రామ వర్డ్ మెంబర్ లు ప్రజలు పాల్గొన్న రు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version