లక్షేట్టిపేటలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

 

లక్షేటిపేట (మంచిర్యాల) నేటి దాత్రి:
లక్షేట్టిపేట మండలంలోని జేండావేంకటపూర్ గ్రామంలోని ప్రజలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు శనివారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 20 మందికి ఆపరేషన్ అవసరం ఉందని గుర్తించారు.వీరికి బస్ సౌకర్యం కలిపించి కరీంనగర్ లోని రేకుర్తిలోని కంటి ఆసుపత్రి కి తరలించి ఉచితంగా ఆపరేషన్ చేయించి కంటి అద్దాలు, ముందులు అందజేస్తామని అన్నారు.అదేవిధంగా ఈ క్లబ్ 12 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తేలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తిరుపతి,క్రిష్టమూర్తి,
హనుమంత్ రావు,భూమురావు, డాక్టర్ సైయద్ ఇలీయస్, మాజీ సర్పంచ్ వేంకటెశ్వర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version