వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా గణపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు . వీరికి ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్ సర్పంచులు మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు
