వనపర్తి నేటిదాత్రి:
ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు గంధం రాజు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి బాధితుని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట 15 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ డ్యానియల్ గంధం పరంజ్యోతి గంధం విజయ్ రామ్ చందర్ మంద రాము తదితరులు ఉన్నారు