100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాణిక్యమ్మను సన్మానించిన మాజీమంత్రి

వనపర్తి నేటిదాత్రి:
మెంటపల్లి పురుషోత్తం రెడ్డి మాతృమూర్తి మాణిక్యమ్మ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన సతీమణి వాసంతి పాద పూజ చేసి ఘనంగా సన్మానించార ని మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version