యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
అడ్డగూడూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలలో కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ ఆయనతో సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు, మాజీ యంపిటీసి ,పూలపెల్లి జనార్దన్ రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోనీ, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు, బాలెంల బాబుమహాజన్, బిఆర్ఎస్వి తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలెంల అరవింద్, బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్,వార్డు మెంబర్లు పూజారి సైదులు, గూడెపు రేవతిపరమేష్, బిఆర్ఎస్ నాయకులు పిల్లి గంగయ్య, గూడెపు నరేష్, బాలెంల అయోధ్య, బాలెంల పరుశరాములు, పోలేపాక అబ్బులు,సూరారం రాజు, చిప్పలపల్లి నరేంధర్,ఇటికాల అంజయ్య,పోన్నాల నవీన్,అలువాల శంకర్,బాలెంల రామక్రిష్ణ, బాలెంల సోమయ్య,బాలెంల రాజు,బాలెంల నర్సయ్య,బాలెంల మల్లయ్య,బాలెంల బాబు రావు,కూతాటి గణేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.