మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకనపల్లి గ్రామ వాస్తవ్యులు మాజీ ఎంపిటిసి బైరగోని విజయ _లవన్న కుమారుడు రాజు గౌడ్ వెడ్స్ అఖిల గార్ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి *
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య ,చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, పోతుగల్ మాజీ సర్పంచ్ నరెడ్ల రమాదేవి తిరుపతి ,ఆకినపల్లి గ్రామ అధ్యక్షులు ఇలవేణి శ్రీనివాస్, పెద్ద కోమటిపల్లి గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, నాయకులు రేణిగుంట్ల భద్రయ్య బోయిని స్వామి, బండి తిరుపతి, రాజేశం ,గ్రామ నాయకులు పాల్గొన్నారు