మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోనీ తాగునీరు, డ్రైనేజీ మరియు ఇతర స్థానిక సమస్యల నిమిత్తం

పర్యటించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.
కాప్రా నేటిధాత్రి జూన్ 08 :
కాప్రా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోనీ కృష్ణనగర్ కాలనీలో తాగునీరు, డ్రైనేజీ మరియు ఇతర స్థానిక సమస్యల నిమిత్తం పర్యటించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం కాలనీవాసులు లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ మున్సిపల్ సిబ్బందికి మరియు జలమండలి శాఖకు సమన్వయం చేస్తూ, కాలనీల సమస్యల దృష్ట్యా పూర్తి సహకారం కాలనీవాసులకు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version