తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం

మల్లాపూర్ జనవరి 9 నేటి ధాత్రి
మల్లాపూర్ మోడల్ స్కూల్ నందు టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు రామ నిఖిల మరియు మానాల సాయి హర్షిని ఇద్దరు విద్యార్థినిలు వాళ్ల తండ్రులను వేర్వేరు ప్రమాదాలలో కోల్పోవడం జరిగింది ఆ కుటుంబానికి బాసటగా మోడల్ స్కూల్ సిబ్బంది మరియు పిల్లలుకలిసి చెరో 12 వేల ఆర్థిక సహాయం చేశారు.మొత్తం 24 వేల ఆర్థిక సహాయాన్ని ప్రిన్సిపల్ భూమేష్ సిబ్బంది అందజేశారు .. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్ వెంకటేష్ మధుమోహన్ షబ్బీర్ లో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version