ఐక్యమత్యం తో పండగలు జరుపుకోవాలి

•ఎస్సై శ్రీనివాస్ రెడ్డి

నిజాంపేట: నేటి దాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామం లో సోమవారం నాడు స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం లో శాంతి కమిటీ ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రానున్న మొహరం పండుగను ప్రజలు ఐక్యమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version