నేటి రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల్ మరికల్ గ్రామ నివాసి ట్రాక్టర్ డ్రైవర్ రవిని తోటి డ్రైవర్స్ మానవత్వం తో అతనికి ఆర్థిక సహాయాన్ని తమ వంతుగా అందించారు రవికి రెండు కిడ్నీలు పాడైనవని తెలుసుకొని రవి కుటుంబానికి వారికి తోచినంత ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చి రవికి ధైర్యం చెప్పినారు🌹