మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో శుక్రవారం జరిగిన మండల మహాసభలో నూతన కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్,మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు ఎస్. వెంకటయ్య, ఉపాధ్యక్షులు సాయన్న, లాలయ్య, గోపాల్, మరియు సంఘ సభ్యులు అయిన ఉపాధ్యాయులు హాజరైనారు.ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు గంట శ్రీనివాస్
జడ్పి హెచ్ ఎస్ బాయ్స్ గండీడ్,ప్రధాన కార్యదర్శి
పగిడ్యాల్ బోరు కృష్ణయ్య,
ప్రాథమిక పాఠశాల చిన్నవార్వాల్
ఉపాధ్యక్షులు
సుజాత
జడ్పి హెచ్ ఎస్ బాయ్స్ గండీడ్,
టి. శ్రీనివాసులు
జడ్పి హెచ్ ఎస్ బాయ్స్ వెన్నచేడ్,
ట్రెజరర్:జనార్దన్
టీ ఎస్ మోడల్ స్కూల్ వెన్నచేడ్,
కార్యదర్శులు
ఎ.గోవిందు
జడ్పి హెచ్ ఎస్ బాయ్స్ వెన్నచేడ్,
లావుడ్యా సేవియా
ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కొంరెడ్డి పల్లి,
శ్రీవాణి
జడ్పి హెచ్ ఎస్ బాయ్స్ గండీడ్,
సత్యయ్య
జడ్పి హెచ్ ఎస్ సల్కర్ పేట్,
ఆడిట్ కమిటీ కన్వీనర్
కె. వెంకటయ్య
ప్రాథమిక పాఠశాల చిన్నవార్వాల్,తదితరులు పాల్గొన్నారు..