ఖానాపురం నేటిధాత్రి
ఖానాపురం మండలం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మెర్గు గంగాదర్ గౌడ్ నియామకం మయ్యారు శనివారం ఖానాపురం గౌడ సంఘ భవనం ఆవరణలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మోకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల కొరకు కృషి చేస్తున్న గంగాధర్ గౌడ్ ను అధ్యక్షులుగా నియామకం చేశామన్నారు.ఈసందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల కమిటిని రమేష్ గౌడ్ ప్రకటించారు. మోకు దెబ్బ అధ్యక్షులు గా మేర్గు గంగాధర్ గౌడ్ ,ప్రధానకార్యదర్శి రంగు కుమార్ గౌడ్ , ఉపాధ్యక్షులు మక్కా వెంకన్నగౌడ్ , ఆకుల ఉపెందర్ గౌడ్ ,నేరేళ్ళ విష్ణుగౌడ్ , సహాయకార్యదర్శులు బొమ్మగాని నవీన్ గౌడ్ ,బందారపు శ్రీనివాస్ గౌడ్ , గుడిసె సూరయ్యగౌడ్ , శొంఠిలక్ష్మణ్ గౌడ్ , కొశాధికారి గుండ్లపెల్లి సదానందంగౌడ్ , అధికార ప్రతినిధి ముంజాల సంజీవగౌడ్ ,గౌరవ సలహాదారులు మాచర్ల కొమ్మాలుగౌడ్ ,కార్యవర్గ సబ్యులు బుడిగె మనోహార్ గౌడ్ ,మచ్చిక సదానందంగౌడ్ ,మల్లంరమేష్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడజనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకన్న గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ముంజాల రాజేందర్ గౌడ్ ,ఉపాధ్యక్షులు మారగాని లింగన్న గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిగే మల్లేశం గౌడ్, తండ రమేష్ గౌడ్, కల్లెపు వెంకట్ గౌడ్, ఖానాపురం గౌడ సంఘం అధ్యక్షులు గంగారపు రమేష్ గౌడ్ ,క్యాషీయర్ బుడిగె మనోహార్ గౌడ్ ,గుండ్లపల్లి రాజ్ కుమార్ గౌడ్, మేర్గు రవీందర్ గౌడ్ , గుండ్లపెల్లి విజయ్ గౌడ్ ,గంగాపురం రాజుగౌడ్ , ఎరుకొండ నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.