తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చుక్క శేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలి చాలా రాజేంద్ర రావుకి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఇట్టి ప్రచారంలో తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి నందగిరి హనుమాన్లు మైనార్టీ నాయకులు ఎండి అమిధ్. ఎండిసలీం నాంపల్లి స్వామి మహిళా నాయకులు ఎండి సాహేద వేగం బిగ్గుల్లా నస్రిన్ చుక్క లక్ష్మి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు