ఎస్పీ ని కలిసిన రవాణా శాఖ డిటిఓ

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లాకు బదిలీపై నూతనంగా వచ్చిన రవాణా శాఖ డి టి వో శ్రీమతి బి. మానస వనపర్తి జిల్లా ఎస్పి శ్రీమతి రక్షితమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version