పుట్ట మధుకర్ ఘనవిజయంతో గెలిపించుకుంటమంటున్న ప్రజలు
అన్నిగ్రామాల ప్రజలు బ్రమ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్నారు.
మలహర్ రావు -నేటిధాత్రి
మండలంలో ఎన్నికల పరచరంలో బగంగమగ మండలంలోని అన్సాన్ పల్లి, నాచారం, తాడ్వాయి, మల్లంపల్లి, రుద్రారం, ఏడ్లపల్లి, కొండంపెట్, ఇప్పలపల్లి, శాలపల్లి, వల్లెంకుంట, గ్రామమలల్లో కాబోయే మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్ట మధుదుకర్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్శిని- రాకేష్ గడపగడపకు తిరుగుతూ వస్తున్న సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తూ టిఆర్ఎస్ పార్టీ వివిధ గ్రామాలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు అవగాహన కల్పిస్తూ జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోనె మన సొంతంగా
అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటే సాధ్యమవుతుందని ఊరు వాడాలని అభివృద్ధి పదంలో ఉంటామని కెసిఆర్ ప్రభుత్వం రావాలని మమ్మల్ని మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రు నాగయ్య, మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ-సంపత్, పిఎసిఎస్ చైర్మన్ చెప్పాల రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోనే శ్రీనివాసరావు, మంథని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్,
మండల కోఆప్షన్ సభ్యులు అయుబ్ ఖాన్, మండల యూత్ నాయకుడు జగరి హరీష్, వివిధ మండల నాయకులు గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు తదితర బిఆర్ఎస్ పార్టీ మహిళలు, మహిళలనాయకురలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.