గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం పరుశురాంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ రమణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధి ని, సంక్షేమాన్ని కొనసాగించాలని కోరిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి వీరితో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ పోలుసాని లక్ష్మీనరసింహారావు బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి మండల నాయకుల మం తుర్తి భద్రయ్య జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు