రామగుండం పోలీసు కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టీస్ మూమెంట్ ప్రతినిధులు

ఈరోజు మంచిర్యాల జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో రామగుండం లోని కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కమిషనర్ గారు మాతో సానుకూలంగా స్పందించి కొన్ని విషయాల కోసం చర్చించడం జరిగింది ఇలాగే మీరు ముందుకు సాగుతూ మరికొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ రేగుంట ప్రవీణ్ కుమార్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ బత్తిని రామకృష్ణ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లీగల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version