చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన రాపోలు సుధాకర్ కు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య గారు మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల బీసీ సెల్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ జూకల్ గ్రామ శాఖ అధ్యక్షులు సూర నరేందర్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు..