ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న లింగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన రేగుల జ్యోతి కి 27 వేల రూపాయలు చెప్యలా లతకి 21000 రమ్యకి 5500 ముఖ్యమంత్రి సహాయనిధి తరపున లబ్ధిదారులకు అందజేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న నిరుపేదలకు వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సహాయనిధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ కి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి మాజీ ఎంపీటీసీ బై రీ నేని రాముకి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ నారాయణ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాములు వెంకటేష్ రేగుల ఎల్లయ్య బోలవేణి అనిల్ మరిపల్లి మల్లికార్జున్ గుర్రం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version