అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ

వనపర్తి నేటిదాత్రి :
అయోధ్యలో రామ మందిరం బలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కమాన్ చౌరస్తాలో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా మహిళా కార్యదర్శి కొండూరు దివ్య నవీన్ అన్న ప్రసాదం పంపిణీకి సహకరించారు ఈ కార్యక్రమంలో వనపర్తి పోలీస్ సిఐ మహేష్ టౌన్ ఎస్సై రెండవ జయన్న హనుమాన్ టెక్డి వాకింగ్ టీం నవీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుత అన్న ప్రసాదం పంపిణీ కి సహకరించినందుకు కొండూరు నవీన్ గుప్త ను అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!