పోలింగ్ బూతులను, చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన డిఐజి

నడి కూడ,నేటి ధాత్రి :

పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సమస్యాత్మక పోలింగ్ బూతులను, చెక్ పోస్ట్ లను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ అరుణాచల్ ప్రదేశ్ డిఐజి జోజోకర్గా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా నడికూడ మండల కేంద్రంలోని పోలింగ్ బూతులను, చెక్ పోస్ట్ ను,పరకాల చెక్ పోస్ట్ లను పోలింగ్ బూతులను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సమస్యాత్మక పోలింగ్ బూతుల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల సీఐ వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version