ఫిబ్రవరి నెల అంతా సైన్స్ డే గా ప్రకటిస్తూ

తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, స్కూల్& కళాశాల

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం నందు
శాస్త్రీయ వైఖరి పై చైతన్య కార్యక్రమం&మరియు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం విద్యాదర్శిని కేంద్ర కమిటీ, శాస్త్రీయ దృక్పథం పై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన # రమేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ పిల్లలు శాస్త్రీయ దృక్పథంతో, ఆలోచించాలని , దేనినైనా ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, స్కూల్ &కళాశాల ప్రిన్సిపాల్ దేవదాస్ గారు మరియు మహాత్మ జ్యోతిరావు బాపూలే ప్రిన్సిపాల్ రంగయ్య గారు, , Dr🩺 ఉదయ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు,మరియు విజ్ఞాన దర్శిని సభ్యులు, వెంకట్ ఉలవల, సత్య, అప్పారావు, రాజీవ్ గాంధీ, సత్యనారాయణ, రాధాకృష్ణ, మహేష్, ఆలీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *