తెలియచేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.
కూకట్పల్లి డిసెంబర్ 15 నేటి ధాత్రి త్రి ఇంచార్జి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్ట మస్ వేడుకల సందర్భంగా జరిగిన
సెమి క్రిస్టమస్ వేడుకలలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కార్పోరేటర్ దొడ్ల వెం కటేష్ గౌడ్,మాజీ కార్పొరేటర్ మాధ వరం రంగరావుతో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోద రమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మె ల్యే అరెకపూడి గాంధీ.ఈ సందర్భం గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మా ట్లాడుతూ …ఈ రోజు జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొనడం జరిగినది అని,చాలా సంతోషకర మైన రోజు అని,ఆ దేవుడి కృప వల న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండలని. క్రిస్మస్ సంబరాలను ఘ నంగా నిర్వ హించుకోవలని,ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరం గ వైభవంగా జరుపుకోవాలని,క్రిస్ట మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు కిస్ట
మస్ శుభకాంక్షలు తెలియచేస్తు నని అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అ ధ్యక్షులు అనిల్ రెడ్డి,పాస్టర్ల క్రిస్టియ న్ సోదరి సోదరమణులు తదితరు లు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో….