గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కరకగూడెం మండలం రఘునాధ పాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్ పై విచారణకు వెళుతున్న పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు,కె కృష్ణ కుమారస్వామి, శిరీష తదితరులను 12 మంది బృందాన్ని మణుగూరు లో అరెస్ట్ చేయడాన్ని సిపిఐ ఏంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా)గుండాల మండల కార్యదర్శి కొమరం శాంత్తయ్య
తీవ్రంగా ఖండిచారు
ప్రజాస్వామిక హక్కులు గ్యారంటీ అన్న ప్రభుత్వం , కనీసం విచారణకు కూడా హక్కుల సంఘం నాయకులను వెళ్లనివ్వక పోవడం అన్యాయం అన్నారు.
