టేకుమట్ల మండల కేంద్రానికి ఆధార్ కేంద్రం బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం.
టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకి సిపిఐ … ఏం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
ఈ సందర్భంగా మాట్లాడుతూ టేకుమట్ల మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడం తో ఆధార్లో తప్పు పడ్డ చిన్న పిల్లల పేర్లు ఆధార్ కార్డులోఎక్కించాలన్న మొగుళ్లపల్లి చిట్యాల మండలాలకు వెళ్లి… మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు ఆయన కూడా పనులు కావడం లేదు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే ఒకటికి పది సార్లు తిరిగే పరిస్థితి వస్తున్నది కావునఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని పరకాల నుండి మొగుళ్ళపల్లి వయా నవాబుపేటసుబ్బక్కపల్లె సోమనపల్లి అంకుసాపూర్ టేకుమట్ల మండల కేంద్రం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణ రావుకి విజ్ఞప్తి చేయడం జరిగింది తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గంధం శంకర్ పాల్గొన్నారు