కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి క్రాస్ రోడ్ నివాసి అయిన ఎస్కే మదార్ సాహెబ్ సిపిఐ సీనియర్ సభ్యుడు మంగళవారం మద్యన సమయంలో ఇంటివద్ద అకాల మరణం చెందిన విషయం ను తెలుసు కున్న సిపిఐ వైరా నియోజకవర్గం ఇంచార్జి యర్ర బాబు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లలితాదేవి సింగరేణి మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి ఎర్రజెండా కప్పి ఘణంగ నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతు మదార్ సాహెబ్ నమ్మిన కమ్యూనిస్టు సిద్దాంతం కోరకు జీవితంతం నీకాసైన కార్య కర్తగా జీవించాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చెరుకూరి నర్సయ్య చింతల హనుమంతు ఎన్ సుధాకర్ బాగం వేంకటేశ్వర్లు మండల సహాయ కార్యదర్శి సుధాకర్ బొచ్చు దనమ్మ బొమ్మల క్రిష్ణ వడ్డె వెంకటయ్య ఎస్కే సలీం ఎస్కే రంజాన్ ఖాజా తదితరులు కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.