పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల శాయంపేట మండలం గోవిందా పూర్ శివారులోని హజరత్ సూఫీ షాహ్ మొహమ్మద్ ఖాజా మోయినొద్దిన్ అజ్మీరీ శాహ్ దర్గా దగ్గర గ్యార్మీ షరీఫ్(జెండా పండుగ) ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి సూఫీ ఫరీదొద్దిన్ మరియు అజీజీజొద్దిన్,పరకాల 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ తెరాస అధికార ప్రతినిధి మక్సూద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు బియాబాని, నాగరాజు, నూతన్ తదితరులు పాల్గొన్నారు.