వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు కౌన్సిలర్ వెంట టిఆర్ఎస్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు కార్యకర్తలు ఉన్నారు
టిఆర్ఎస్ ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ బండారు
