ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమా నికి ముఖ్య అతిధిగా హాజరైన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధి లోని భుదేవిహిల్స్ లోని షాలేం ఎ వాం జెలికల్ చర్చ్ లో పాస్టర్ శ్యామ్ జాషువా మధిర ఆధ్వర్యంలో నిర్వ హించిన ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థన కార్యక్ర మంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జాయి న్ అయ్యిన కార్పొరేటర్ని పాస్టర్లు సన్మానించి మద్దతు తెలియచేయ డం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడు తూ రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిపించడంలో పాస్టర్లు అందరూ ఎంతగానో సహాయ సహకారాలు అందించారని అన్నారు.అలాగే కాం గ్రెస్ పార్టీలో చేరిన తనకు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతు తెలియ చేసినందుకు పాస్టర్స్ అందరికి కృత జ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్,భా స్కర్,యాదగిరి,డి.గోపాల్,సంగా రెడ్డి,రాజు,పాస్టర్లు సత్యరాజు,సు రేష్,నాగభూషణం,అడ్రుస్,రవి బాబు,జార్జ్,ఆనంద్,విల్సన్
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!