కారేపల్లి నేటి ధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది భారత రాజ్యాంగం వర్ధిల్లాలి మనువాద భావన నశించాలని 14 ఏప్రిల్ 2024 మహానియుని జయంతిని అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బీఎస్పీ నాయకులు బానోత్ నెహ్రూ నాయక్ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంతెన వసంతరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బుర్ర స్వామి జిల్లా నాయకులు ముక్తి రామ్మూర్తి సామాజిక నాయకులు బీఎస్పీ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.