కిష్టారం గ్రామంలో కాంగ్రెస్ ఖతం.

> మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు.

> లక్ష్మన్న హయాంలోనే గ్రామల అభివృద్ధి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కిష్టారం గ్రామంలో
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుధాకర్, మహేష్,ముఖ్య నాయకులు,
(50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన (50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జడ్చర్ల నియోజకవర్గం లోని ప్రజలు బిఆర్ఎస్ గెలుపు కొరకు పట్టం కట్టారని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పధకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారికి వివరించాలని, మంచి చేసే ప్రభుత్వని వదులుకోవద్దు అని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిష్టారం గ్రామ బిఆర్ఎస్ నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version