పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన చందుపట్ల రాజిరెడ్డి ని కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పరకాల మండల కాంగ్రెస్ యూత్ నాయకులు దొగ్గేల కార్తీక్.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి.అలీ,రాజ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
