వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి గద్వాల జిల్లా ఎస్పీ రితి రాజు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అడిషనల్ ఎస్పీ అడిషనల్ కలెక్టర్ ఎస్పీ లతో కలిసి హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజలకు పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు హోలీ సంబరాలలో వనపర్తి ఏ ఎస్ పి వీరారెడ్డి డీఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ నాగభూషణం జిల్లాలోని ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు
