మండపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం మండే పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛతoపచ్చదనం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపిటిసి ఉప సర్పంచ్ విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత మరియు హనుమాన్ చాలీసా పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేందుకు ఇంత ఉభయ పడతాయని ఆ దిశగా ఎదగాలని విద్యార్థులకు భక్తి పుస్తకాలు అందజేయడం జరిగిందని విద్యార్థిని విద్యార్థులు చదువుల చురుగ్గా పాల్గొంటూ తల్లిదండ్రులు వారి మీద పెట్టుకుని ఆశలు నెరవేర్చాలని భవిష్యత్తులో బాగా చదివి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా గ్రామంలోని కొందరు స్కూలుకి తమకు తోచిన విధంగా పాఠశాలలో. చదువుకోవడానికి కావలసిన వస్తువులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి మాజీ సర్పంచ్ శివ జ్యోతి మాజీ ఎంపిటిసి స్వప్నలింగం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version