కార్యదర్శి కృష్ణానాయక్
కూకట్పల్లి ఫిబ్రవరి 16 నేటి ధాత్రి ఇన్చార్జి
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మతత త్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘ టనకు పూనుకోవాలని కేంద్ర ప్రభు త్వ వైఫల్యాలపై కార్మిక కిసాన్ మో ర్చా సైయుక్తంగా నిర్వహించిన భా రత్ బంద్లో కార్మికులు పాల్గొని విజ యవంతం చేశారు బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చి పది సంవత్సరా లు పూర్తయిన రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్క రించలే దు భారత్ వెలిగి పోతుంది అచ్చే దిన్ హాయిగా అన్నా మోడీ అచ్చేది న్ రాలేదు గాని సచ్చేదిను వచ్చిం
దని కార్మిక సంఘాలు ఎద్దేవా చేశా రు. శ్రామికులనిజవేత నం 20% తగ్గిందని ప్రపంచ దేశాల్లో భారత్ ఆ
కలిలో 111వ స్థానంలో ఉందని భారతదేశ సంపదను బడా పెట్టుబ డి దారులకు సంపదను ధారా దత్తం చేస్తున్నారని ప్రభుత్వ సంస్థలు ప్రై వేట్ వ్యక్తులకు కట్టబెడుతు న్నారని సింగరేణి గనులలో నాలుగు బొగ్గు గనులను వేలం వేయడానికి ప్రయ త్నాలు చేస్తుందని కార్మికులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.కాంట్రా క్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం 26,000 నిర్ణయించాలని ఈపీఎఫ్ పెన్షన్ 10000 ఇవ్వాలని ఉపాధి హామీ పనులను పట్టణాల్లో అమలు చే యాలని ప్రతి వ్యక్తికి రెండు వందల రోజులు పని కల్పించాలని రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించా లని ఆటో కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా ఆలోచించి వారికి సహాయం చేసే విధంగా పూను కోవాలనితెలిపారుప్రశాంతి నగర్ కార్మిక వీధులలో ర్యాలీని నిర్వహించి అనంతరం జేఎన్టీయూ కూకట్పల్లి ఆటోస్టాండ్ వద్ద బీసీ డ బ్ల్యూ అడ్డాల వద్ద ఈ నిరసన కార్య క్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా నాయకులు ఎం శంకర్ రాజులు రామేశ్వరరావు సి
ఐటియు మండల నాయకులు రాములు నరసింహ లాజరు ఆటో యూనియన్ నాయకులు అర్జున్ భీమ్రాజ్ హిస్టరీ యాకయ్య సుధాకర్ తదితరులు పాల్గొని బందు కార్యక్ర మాన్ని విజయవంతం చేశారు.