బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చించొడ్ అభిమన్యురెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల్ ముదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని నందిగామ గ్రామంలో పోచమ్మ, పోతురాజు, నాగులు, బొడ్రాయి దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. పాల్గొని దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించరు..అలాగే కీ.శే. రేణుకదేవి జ్ఞాపకర్థంతో పోచమ్మ అమ్మవారి దేవాలయన్ని సొంత ఖర్చులతో యువనేత అభిమన్యు రెడ్డి నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను శాలువలతో, పూలమాలలతో సన్మానించి సహాయ సహకారాలు అందించినందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version