చెల్పూర్ సర్పంచ్ పుట్టినరోజు ఎంతో ఘనంగా వేడుకలు జరిగింది

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామ వీరయ్యపల్లి గ్రామ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెల్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదాత సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా చెల్పూర్ రెండవ ఎంపిటిసి చెన్నూరి రమాదేవి మధూకర్ గార్ల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు రెండవ ఎంపిటిసి గార్లు సర్పంచ్ గారికి శాలువతో ఘనంగా సన్మానం చేసి బొకే ఇస్తూ కేక్ కట్ చేసి ప్రజలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ పోల్సాని.లక్ష్మీనరసింహారావు గణపురం పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ఉపసర్పంచ్ ఎండి.రజియా శివాలయం టెంపుల్ చైర్మన్ అయిత.రమేష్ మాజీ సొసైటీ చైర్మన్ పిన్నింటి.మాధవరావు, వర్తక సంఘం అధ్యక్షులు వీరమనేని.శ్రీనివాస్, టిఆర్వి కేస్ రాష్ట్ర నాయకులు వావిలాల.తిరుపతి బీరెల్లి.రాజు తెలంగాణ ఉద్యమ నేతలు వీరాచారి రమేష్ చిన్న సుధాకర్ రాజయ్య వార్డు సభ్యులు కళ్లెపు.రవీందర్ సొసైటీ డైరెక్టర్ బాపురావు ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ మాల సంఘం పెద్దమనిషి పైడిమల.దేవేందర్ బుడిగాజంగాల పెద్దమనిషి శంకర్ జెన్కో కార్మికులు ఎంఎస్పి నాయకులు చెల్పూర్ గ్రామంలో అన్ని కుల సంఘాల యూత్ నాయకులు విద్యార్థి నాయకులు మిత్ర బృందం గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version