పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల పట్టణం నందు శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన చల్లా ధర్మారెడ్డి దంపతులు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..