మోడల్ స్కూల్ నూతన ప్రిన్సిపల్ గా సిహెచ్ పూర్ణచంద్రరావు.

మలహార్ రావు. నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్ నూతన ప్రిన్సిపల్ గా మంగళవారం సిహెచ్. పూర్ణచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల పాఠశాల నుంచి ఎడ్లపల్లి పాఠశాలకు బదిలీ అయి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతుల, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం మెరుగుపరుస్తామని మొదలగు విషయంలో బాధ్యతతో కూడిన విధులు నిర్వహిస్తానని తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version