మైస ఉపేందర్ మాదిగ ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
14ఏప్రిల్ న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం నుంచి బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాల ముద్దుబిడ్డ పిడమర్తి రవి అన్న నాయకత్వంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగు “బ్లూ షర్ట్ – నీలి కవాతు”ను మహనీయుల జయంతుల మహా ప్రదర్శనను ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ యువకులు విద్యార్థులు మహిళలు ప్రజలందరూ మరియు దళిత బహుజన ప్రజలు అనుబంధ సంఘాల నాయకులు వారి ప్రాంతాలలో పెద్ద ఎత్తున హైదరాబాద్ జరుగు “బ్లూ షర్ట్ – నీలి కవాతు” మహనీయుల జయంతుల మహా ప్రదర్శన ర్యాలిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
